
గరుడ ప్రతినిధి పుంగనూరు

రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి
ఉదయం 8:00 – సదుం ఆసుపత్రి ఆవరణములో వినాయక విగ్రహ ప్రతిష్ట లో పాల్గొని అనంతరం
ఉదయం 9:00 – పుంగనూరు మండలం మోదుగులపల్లిలో శ్రీ పాపిరెడ్డి గారి నివాసం
వద్దకు చేరుకుంటారు
ఉదయం 9:30 – పుంగనూరు మండలం పట్రపల్లిలో శ్రీ ధనుంజయరెడ్డి గారి నివాసం వద్దకు చేరుకుంటారు
ఉదయం 10:00 – పుంగనూరు మండలం గూడూరుపల్లి గుట్ట లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు
అని పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకులు తెలియజేశారు కావున నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు