గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 04
ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో క్షయ ముక్తభారత్ ర్యాలీని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి పవన్ కుమార్ ప్రసంగిస్తూ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహ వ్యాధి మద్యం సేవించడం పొగ తాగడం వంటి వారిని గుర్తించి వారికి క్షయ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు అనంతరం అనుమానితులను క్షయ పరీక్షలు చేయించి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు



