చౌడేపల్లి ప్రభుత్వ కళాశాల నందు మొక్కలు నాటిన ప్రిన్సిపాల్

Ashok kumar
0 Min Read


గరుడ ప్రతినిధి  చౌడేపల్లి జూన్ 05


  జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వ జూనియర్ కళాశాల చౌడేపల్లి నందు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటటం జరిగింది. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ జయప్రకాశ్ గారు మాట్లాడుతూ మానవుడి మనుగడకు చెట్లు ప్రాణధారం అని ప్రతి ఒక్కరూ చెట్లు నాటలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో NSS ఇంచార్జ్ బాలాజీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనటం జరిగింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *