తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): S. రాజేష్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారి పల్లి గ్రామం నందు ఈరోజు ఓల్డ్ ఎన్విరాన్మెంటల్ డే పురస్కరించుకొని గ్రామమునందు చెట్లను నాటడం జరిగింది ఈ కార్యక్రమం నందు చెంగల్ రాయలు, శ్రీమతి సావిత్రి గారు, అటవీశాఖ అధికారులైన సుభాషిని,గీత, పంచాయతీ సెక్రటరీ, శివకుమార్, శశిధర్, గుణశేఖర్ ,నాదముని. సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడమైనది.