
చిత్తూరు జిల్లా, కొప్పు నియోజకవర్గంలో కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ రైతు సేవా కేంద్రం లో సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ గారు, క్లస్టర్ ఇంచార్జి మహేంద్ర బాబు గారు, రాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి, మండలం రైతు అధ్యక్షులు రాజా, పంచాయతీ రైతు అధ్యక్షులు రమేష్, సీనియర్ నాయకులు తిమ్మప్ప గారు,పార్టీ అధ్యక్షులు బీరప్ప, మునిరత్నం, బూత్ ఇంచార్జి లు రామప్ప, బాలు, వెంకటాచలం, మాదేశ్, ఎంపీపీ పాఠశాల చైర్మన్ చంద్రబాబు, అగ్రికల్చర్ అసిస్టెంట్ జయసుధ గారు తదితరులు పాల్గొన్నారు.




