యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న  మునుగోడు శాసనసభ్యులు శ్రీ.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Sesha Ratnam
0 Min Read

యాదాద్రి, భువనగిరి జిల్లా గరుడ న్యూస్ (ప్రతినిధి): సింగం కృష్ణ:
ఏకాదశి సందర్భంగా మునుగోడు నియోజక వర్గ ముఖ్య నాయకులతో కలిసి *యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి* వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న  మునుగోడు శాసనసభ్యులు శ్రీ.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి…
ఆలయ సంప్రదాయ స్వాగతం పలికిన అర్చకులు, వేద ఆశీర్వచనం అందజేసిన వేద పండితులు..
ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి గారికి *స్వామి వారి లడ్డు ప్రసాదం* అందజేసిన ప్రోటోకాల్ సూపరెండేంట్ రాజన్ బాబు..
అనంతరం సీఎం సభకు బయలుదేరిన రాజ్  గోపాల్ రెడ్డి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *