గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 06
చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల లో వెలిసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ఉదయమే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అభయాంజనేయ స్వామికి నాగభరవ స్వామికి అభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం పుంగనూరు మదనపల్లి చౌడేపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఉభయ దారులుగా ధర్మకర్త వినోద్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు వచ్చిన భక్తులకుతీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు




