
గరుడ ( న్యూస్ )చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం గూడూరు పల్లి గ్రామ సమీపంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం చేశారు. శుక్రవారం ఉదయం ఆలయ ప్రారంభోత్సవ పూజల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.