గరుడ న్యూస్ సాలూరు
“ఐ లవ్ సాలూరు”పెడస్టాల్ ఇటీవల కాలంలో అందరి అభిమానాన్ని పొందిన సంగతి తెలిసిందే.సాలూరు వాసులు జాతర సమయం లో ఇక్కడ కు వచ్చి ఫోటోలు దిగి సోషల్ మీడియా లో పెట్టి సరదా పడ్డారు.కానీ ఇటీవల పెదస్టాల్ పైన పెచ్చులు పీకేసి పారేశారు.లోపల కరెంట్ బల్బులు సృష్టంగా కనిపించాయి. ఏది ఏమైనా ఇలా జరగడం బాధాకరం.ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరిక.సాలూరు మున్సిపల్ కమిషనర్ డీ.కృష్ణారావు కు సమస్య గురించి తెలపగా పెడ స్తాల్ ను రిపేర్ చేయిస్తామని తెలిపారు.❤️, లూ,రు అక్షరాలు గమనించగలరు.
ఐ లవ్ సాలూరు పెడస్టాలు పెచ్చులు పీకేశారు…




