
తెలంగాణ కేబినెట్ విస్తరణ ప్రక్రియలో అడుగు ముందుకు. ఆరు ఖాళీలకు గాను మూడు బెర్తులను భర్తీ. కొత్తగా వి.శ్రీహరి ముదిరాజ్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు అవకాశం. వీరితో ఇవాళ రాజ్ రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12.15 గంటలకు గవర్నర్ జిష్ణదేవ్ శర్మ ప్రమాణస్వీకారం. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభినందనలు.
