గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పేద ప్రజల ఆరోగ్యం కోసం నిర్మించిన ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించింది. ఆస్పత్రి ఆవరణంలో ఎక్కడ చూసిన రక్తపు మరకలు . కుక్కల గుంపు. చెత్తకుప్పలు, దర్శనమిస్తున్నాయి . వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న పారిశుద్ధ్య సిబ్బంది విధులకు హాజరు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పేద ప్రజల ఆరోగ్యం కోసం నిర్మించిన ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించింది. ఆస్పత్రి ఆవరణంలో ఎక్కడ చూసిన రక్తపు మరకలు . కాలవల్లో చెత్త పేరుకుపోవడం,కుక్కల గుంపు,చెత్తకుప్పలు, దర్శనమిస్తున్నాయి . వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న పారిశుద్ధ్య సిబ్బంది విధులకు హాజరు కావడం లేదని, హాజరైన చెట్లు కింద కూర్చొని కాలక్షేపం చేస్తున్నారని రోగులు ఆరోపణలు ఉన్నాయి.



