శ్రీకాశీ విశ్వేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని బస్టాండ్‌ వద్ద వెలసియున్న శ్రీకాశీవిశ్వేశ్వరస్వామికి సోమవారం విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం రుధ్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అలంకరణ, బిల్వార్చనలను అర్చకులు నిర్వహించి, దూపదీపనైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనభాగ్యం కల్పించి, వెహోక్కులు చెల్లించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *