

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు మేరకు ప్రజలందరూ ఆరోగ్యం గా ఉండాలని యోగాంద్ర కార్యక్రమం కుప్పం మండలం చెక్కునత్తం సచివాలయం లో నిర్వహించి అనంతరం మహిళ లకు యోగ గురించి అవగహన, ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి, యూనిట్ ఇంచార్జి కనకరాజు, పార్టీ అధ్యక్షులు బీరప్ప, మునిరత్నం,పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, సంఘమిత్రలు పాల్గొన్నారు.


