గరుడ న్యూస్,సాలూరు
సాలూరు మామిడిపల్లి రోడ్ లో కొలువైన చల్లని తల్లి శ్రీ సంతోషి మాత ఆలయం లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త వంగపండు రాజేంద్ర ప్రసాద్ చీర, పసుపు,కుంకుమ సమర్పించుకున్నారు. మంగళవారం కుంకుమ పూజలు నిర్వహించారు.




