గరుడ న్యూస్ పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపాన శ్రీ విరూపాక్షి మారెమ్మకు మంగళవారం సందర్భంగా పూజలు చేశారు. అమ్మవారి మంగళ రూపినిగా అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయాన్నే అమ్మవారికి అర్చకులు అభిషేకాలు చేశారు. వివిధ రకాల పుష్పాలు నిమ్మకాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన హారంతో అలంకరించి. అమ్మవారి దర్శనం కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.



