గరుడ న్యూస్,సాలూరు
శ్రీ జగన్నాథ రథయాత్రకు రంగం సిద్ధమవుతోంది.జూన్ 27 న పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరగనుంది.జూన్ 11 ఉదయం శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో దేవస్నానం(కళ్ళు కడుగుట) కార్యక్రమం అతి వేడుకగా జరుగుతుందని,పంచామృతాలతో స్నానం చేయబడును అని,శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని అనువంశీక శాశ్వత ధర్మకర్త విక్రమ చంద్ర సన్యాసిరాజు (సాలూరు యువరాజు) తెలిపారు.




