గుడిపల్లి మండలంలో అంగరంగ వైభవంగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు

Sesha Ratnam
0 Min Read

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: గుడిపల్లి మండలంలో అంగరంగ వైభవంగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు మరియు గుడిపల్లి మండలఅధ్యక్షులు
TM బాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.  ఇందులో గుడిపల్లి మండల నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *