
* రామసముద్రంలో పోలీస్ పికెటింగ్
* సంప్రదింపులు చేసి విఫలమైన శాసనసభ్యులు
* రామసముద్రం మండలంలో ఉదృత వాతావరణం
గరుడ న్యూస్ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ముట్టడించిన సంఘటన మరియు ఎస్సై స్టేషన్ లోపల ఉంచి బయట బీగాలు వేసిన వైనం రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది గత 20 రోజుల క్రితం ఎగువ బోయినపల్లి, శ్రీరాములపల్లి గ్రామస్తులు సంబంధించిన ఓ ప్రేమ వివాహానికి ఎస్ఐ సహకరించారని గ్రామస్తులు తో మదనపల్లి ఎమ్మెల్యే పంచాయతీ విపులం కావడంతో పంచాయతీ కొలికి రాకపోగా గత 3 రోజుల క్రితం రామసముద్రం పోలీసులు రెండు గ్రామాల ప్రజలను పిలిపించి బైండ్లవర్ చేసుకోవడంతో వారి వద్ద స్టేట్మెంట్ నమోదు చేసుకోవడంతో ఇరు గ్రామాల ప్రజలు కట్టెలు రాళ్లతో కొట్టుకోవడం జరిగింది ఇరు గ్రామాల ప్రజలు గాయాల పాలయ్యారు ఈ కేసు కు సంబంధించి ఎస్సై ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఒక ఊరు పక్క వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహించిన ఎగబోయినపల్లి గ్రామస్తులు కోపద్రకులై పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది


