10వ తరగతి ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని లకు లయన్స్ అవార్డులు

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన 30 మంది విద్యార్థినులకు లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ వారి ఆధ్వర్యంలో జూన్ 13 న సర్టిఫికెట్లు, మెడల్స్, మరియు చాక్లెట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలియజేసారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *