స్కూటర్లోకి దూరిన నాగుపాము

Ashok kumar
0 Min Read



గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 11

ఓ నాకు పాము ద్విచక్ర వాహనం లోకి దూరి అందరిని భయభ్రాంతులకు గురిచేసింది  స్కూటర్ లిస్టు కథనం మేరకు… పందిళ్ళపల్లి పంచాయతీ బాలసముద్రం కు చెందిన మునిరత్నం తన సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాడు పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్ళేందుకు వాహనం వద్దకు వచ్చాడు అయితే అప్పటికే నాగుపాము వాహనంలోకి ప్రవేశించి ఉండడాన్ని గమనించిన అతను కేకలు పెట్టుకుంటూ పరుగులు తీశాడు స్థానికులు వచ్చి నాగుపామును అక్కడి నుంచి తరిమేశారు దీంతో అందరూ ఊపిరిపించుకున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *