పుంగనూరులో భారీ ర్యాలీ విజయవంతం చేయండి’

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరులో తూర్పు మోసాలు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు  భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. నియోజవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *