
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, జూన్11,(గరుడ న్యూస్):
మన ఆలోచన సాధన సమితి నూతన కార్యవర్గాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రకటించిది.బీసీ సమాజ అభివృద్ధికి,సమాజ హితానికి అంకితమై సేవ చేయనున్న కొత్త కమిటీ సభ్యులకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం.ఈ కార్యవర్గం ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు,సమాజహిత ప్రణాళికలు చేపట్టబడి,సభ్యుల కృషితో కొత్త శిఖరాలను అధిరోహించాలనే ఆశిస్తున్నాం.తెలంగాణ రాష్ట్ర కమిటి: అధ్యక్షులుగా కటకం నర్సింగ్ రావు,గౌరవ అధ్యక్షులుగా,గడ్డం నర్సింహా గౌడ్,దొంత ఆనందం,పూస నర్సింహా బెస్త,ఉపాధ్యక్షులు:నేరెళ్ల దేవేందర్,జి.తడక యాదగిరి పద్మశాలి,గుండ్ల ఆంజనేయులు గౌడ్,గుంటిపాటి వెంకట్ పూల,కోరంగి దుర్గారాని రజక,క్యాతురు విద్యాసాగర్ ముదిరాజ్,పంతంగి విఠలయ్య గౌడ్,సతయ్యనారాయణ చారి,సంగం రామేశ్వర్ నేత,ఆమంచి అంజయ్య రజక,భరద్వాజ్ ముదిరాజ్,ప్రధాన కార్యదర్శులుగా:బచ్చనబోయిన శ్రీనివాసులు యాదవ్,గోద మల్లిఖార్జున్ గౌడ్,కార్యదర్శులు:గునిగంటి చంద్రశేఖర్ గౌడ్,గౌటి రమాదేవి గంగపుత్ర,వట్టిపల్లి వెంకటేష్ రజక,పానుగంటి రవి మేరు,గాది కృష్ణయ్య నాయి,ఎనబోలు శ్రీనివాస్ ముదిరాజ్,మాధం పద్మజదేవి యాదవ్,పన్నీరు సత్యం పూసల,ఆలేటి యాదగిరి సాగర్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు:నక్క కాశినాథ్ నేత,చుక్కల సత్యనారాయణ గంగపుత్ర,ప్రచార కార్యదర్శులు:పెద్దవూర బ్రహ్మయ్య రజక,జక్కుల బాలరాజ్ యాదవ్,పెండెం లక్ష్మణ్ నేత,కొంపోజు నరహరి చారి,శామాల యాదగిరి వంశరాజ్,అధికార ప్రతినిధులు:సిలివేరు శంకర్ ప్రజాపతి,మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర,ఆవుల వెంకట్ యాదవ్,సోషల్ మీడియా ఇంచార్జులు: మహంకాళి సదాశివుడు నేత,యారాల ప్రకాష్ రజక,కోశాధికారులు:నాంపల్లి రవి ప్రజాపతి,వడ్డేపల్లి దశరథ సాగర్,కార్యవర్గ సభ్యులు:మారగోని సత్యనారాయణ గౌడ్,చెరుకు స్వామి నేత,మారోజు రాజు చారి,గోద లింగస్వామి గౌడ్,కస్తూరి అశోక్,చేను శ్రీనివాస్ పూసల,సంచు శ్రీనివాస్ నేత,అందెపాటి రమేష్ నాయి,తిరందాసు రమేష్ నేత,గట్టు మొగిలయ్య ముదిరాజ్,దశరథ రజక,తుమ్మరి కేశవ్ గంగపుత్ర,కాసంశెట్టి కృష్ణ,దొర్తు శ్రీనివాస్ గంగపుత్ర,లు ని ముతులయ్యారు.సమాజంలో సానుకూల మార్పుల కోసం ఈ కొత్త నాయకత్వ బృందం నిరంతరం పనిచేస్తుందని విశ్వసిస్తున్నాము.
