ఐసిడిఎస్ సూపర్వైజర్ గా రమాదేవి

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ రామసముద్రం మండలం ఐసిడిఎస్ సూపర్వైజర్ గా రమాదేవి గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న చంద్రకాంత తంబళ్లపల్లి మండలానికి బదిలీ కావడంతో పుంగనూరు ఐసిడిఎస్ పరిధిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న రమాదేవి రామసముద్రంకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం, ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *