
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా- చైనా చైనా అలజడులతో అలజడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచంపై మరో పిడుగు! ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులు చేసినట్టు ఇజ్రాయెల్. అంతేకాదు, తమ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్.
