గరుడ న్యూస్ సాలూరు
సాలూరు ప్రభుత్వ ఐటిఐ కి కొత్త ప్రిన్సిపాల్ గా డి శ్రీనివాస ఆచారి బదిలీ పై వస్తున్నారు.ఈయన రాజాం లో పనిచేసినప్పుడు… అక్కడ సైట్, బిల్డింగ్ తయారు ఆగుటకు… ప్రత్యేక కృషి చేశారు….. అలాగే నర్సీపట్నం లో చాలా అభివృద్ధి పనులు చేపట్టారు…. ప్రభుత్వం ఉత్తర్వులు అనుసరించి శిక్షణ ఇస్తూ… విద్యార్థులు అందరికి ఉపాధి కల్పించడం లో చాలా కృషి చేశారు.ఇలాంటి ఆఫీసర్ సాలూరు గవర్నమెంట్ ఐ టి ఐ కి రావడం వలన అటు శిక్షణ అభివృద్ధి మరియు ఐ టి ఐ కి సొంత బిల్డింగ్ వస్తుంది అని సిబ్బంది సంతోషం వెళ్ళిబుచ్చారు….
జూన్ 18న బుధవారం జరిగే క్యాంపస్ ప్లేసెమెంట్ లో అందరూ విద్యార్థులు హాజరు కావాలని, హాజరు అయిన ప్రతీ విద్యార్ధి కి ఆఫర్ లెటర్ ఇచ్చి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్లేస్మెంట్ కార్యక్రమం లో పాటిల్ గ్రూప్ వారు.. ఎల్ అండ్ టి వారు, కార్బన్ రిసార్ట్స్ లిమిటెడ్ వారు పాల్గొంటునట్లు ప్లేసెమెంట్ ఆఫీసర్ కోట్ల శ్రీనివాసరావు తెలిపారు.




