స్కూటర్ను ఢీకొన్న కారు :వృద్ధుడికి గాయాలు

Ashok kumar
1 Min Read



గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 13

స్కూటర్ను కారు ఢీకొనడంతో వృద్ధుడు గాయపడిన సంఘటన శుక్రవారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది బాధితుని కథనం మేరకు… చౌడేపల్లి తిరుపతి ప్రధాన రహదారిలో తిరుపతి వైపు వెళుతున్న టు వీలర్ ను ఇటుగా వస్తున్న కారు ఆమెని గుంట వద్ద ఢీకొన్నది ఈ ప్రమాదంలో చౌడేపల్లి మండలం సెట్టిపేట పంచాయతీ మేకల చిన్ని పలికి చెందిన అగిస్తప్ప 70 కు బలమైన గాయాలయ్యాయి గాయపడ్డ అతన్ని స్థానికులు చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 108 సేవల ద్వారా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా అగిస్తప్పకు ఎడమ చేయి రెండు చోట్ల విరిగింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *