కర్ణాటక మధ్యాహ్నం తరలిస్తూ గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి అరెస్టు

Sesha Ratnam
2 Min Read

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి); ఆర్. మంజునాథ్: గుడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 13-06-2025 న ఉదయం 6:00 A.M గంటలకు గుడుపల్లి మండలo, కంచిబందార్లపల్లి  క్రాస్ రోడ్,  కంచిబందార్లపల్లి గ్రామం వద్ద,  గుడుపల్లి మండలం  వద్ద కు K. సత్యవేలు, వయస్సు. 29 సం.లు, తండ్రి పేరు. కుట్టి., కులము: వన్యకుల క్షత్రియ, వృత్తి: వ్యవసాయ కూలీ, కనమనపల్లి గ్రామము మరియు పంచాయతి, గుడుపల్లి మండలం. సెల్ నెంబర్: 9515482690 చెందిన వ్యక్తి  తన  మోటారు సైకిల్ Honda Activa  పై బయలుదేరి కర్నాటక రాష్ట్రం కెంపాపురం బార్డర్ నందు గల ఒక వైన్ షాపు నందు Rs.14,400/-  రూపాయిలు ఇచ్చి కర్నాటక మద్యం 3 కేసులు కర్నాటక రాష్ట్రంకు చెందిన 1) Johns Original Choice Deluxe Whisky  90 ml  టెట్రా పాకెట్ లు  96 కలిగిన అట్ట బాక్సులు 3  ఉండినవి, ( 3 X 96 = 288  tetra Packets)  ప్రతి టెట్రా పాకెట్ పైన  MRP.Rs.50/- గా ఉండినది. (Total 288 X 50 = 14,400/-)  ప్రతి టెట్రా పాకెట్ పై For Sale in Karnataka Only  అని ఉన్నది. సదురు  Johns Original Choice Deluxe Whisky  90 ml  టెట్రా పాకెట్  ను  నా స్వదీనమ్ చేసుకొని గుడుపల్లి పోలీస్ స్టేషన్ నందు Cr.no: 43/2025 u/s 7 r/w 8(b)(1) APP Act -1955 గా కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని రిమాండ్ పంపడం జరిగింధి.
       అంతట ముద్దాయి K.  సత్యవేలు యొక్క మోటారు వాహనాన్ని పరిశీలించగా అది Honda activa  Bearing the REG No. AP 03 AH 6794 గా ఉండి, దాని  Chassis No. M E 4 J C 4 4 5 D 9 8 0 2 1 1 8 8,  దాని  Eng No. J C 4 4 E 0 0 2 1 0 3 3  గా ఉన్నది.

ప్రీవియస్ కేసులు:
1. Rallabuduguru P.S. Cr.No. Cr.No.226/24 U/s 7 r/w 8(b) (i) of APP Act,
2. SEB Kuppam vide Cr No. 53/2023 U/s 7 r/w 8(b) (i) of APP Act,
3. Kuppam UPS Cr.No.113/2022 U/s 7 r/w 8(b) (i) of APP Act,
4. Gudupalli PS vide CrNo.16/2025 U/s 7 r/w 8(b) (i) of APP Act.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *