గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 14
పట్టణంలో గల వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కి ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులచే ఉదయాన్నే పంచామృతాభిషేకం వివిధ జలాభిషేకం నిర్వహించారు అనంతరం విశేష అలంకరణ నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వారందరికీ స్వామివారి పవిత్ర తీర్థ ప్రసాదాలు అందించారు