
పుంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లి మండలం లోని 4 ఆశా పోస్టులు దరఖాస్తు చేసుకోవాలని వైద్యాధికారి పవన్ కుమార్ తెలిపారు. ఖాళీలకు అప్లికేషన్లు చౌడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమర్పించెవలెను తెలిపారు .ఖాళీలు ఎ కొత్తకోట, పెద్దకొండామర్రి,29 ఎ.చింతమాకులపల్లి,దిగువల్లి లో 4 ఆశా పోస్టుల నియామకాలకు దరఖాస్తులు చేసుకోవాలని డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు.
