
గరుడ న్యూస్,సాలూరు
మంచితనం,మానవత్వం కి మరో పేరు జరజాపు సూరిబాబు.చెరగని చిరునవ్వు ఆయన సొంతం.
మాజీ కౌన్సిలర్,సీనియర్ నాయకులు జరజపు సూరిబాబు జన్మదినం సందర్భంగా మనవసేవే మాధవ సేవ అంటూ ముందుకు సాగుతున్న గ్రీన్ వరల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ పాణిగ్రాహి ఆధ్వర్యంలో వైటీసి గర్భిణుల వసతి కేంద్రం లో గర్భిణులకు,వారి సహాయకులకు రొట్టెలు,యాపిల్ పండ్లు,బిస్కెట్లు అందించడం జరిగింది.

