
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల. ఇంటర్ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్ సెకండియర్ జనరల్, ఒకేషనల్ ఫలితాలను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (tgbie) విడుదల.
