

గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 16
చౌడేపల్లి మండలంలోని నూతనంగా నియమితులైన తహసిల్దార్ పార్వతమ్మ ను మాల మహానాడు సంఘ నాయకులు సన్మానించారు సోమవారం స్థానిక కార్యాలయంలో ఆమెకు పుష్పగుచ్చం అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొత్తపల్లి మనీ మాట్లాడుతూ చౌడేపల్లి మండలంలో దళితుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మాలమహానాడు దృష్టికి వచ్చిన సమస్యను మీ దృష్టికి తీసుకువస్తాము ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాల మహానాడు మండలాధ్యక్షుడు కొత్తపల్లి మనీ కోరగా దానికి తహసిల్దారు మేడం గారు సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండలాధ్యక్షుడు కొత్తపల్లి మనీ నియోజకవర్గం ఇన్చార్జి కృపామని మండల ఉపాధ్యక్షుడు శ్రీరాములు మండల జనరల్ సెక్రెటరీ నక్క సురేష్ గుట్ట రెడ్డి శేఖర్ ఎల్లకుంట్ల మనీ ముకుంద మరియు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు