
గరుడ న్యూస్ ప్రతి గ్రామంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ఈవోపీఆర్డీ గఫూర్ తెలిపారు. సోమవారo రామసముద్రంలోని ఎస్ ఈ డబ్ల్యూపీసీ షెడ్ల ను పంచాయతీ కార్యదర్శితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగా పాడైన షెడ్లను మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. అలాగే ప్రతిరోజు తడి, పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని పారిశుద్ధ్యo కార్మికులకు సూచించారు
