గరుడ న్యూస్. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, సదుం జడ్పిటిసి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. సదుం లో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తక ఆవిష్కరణలో మంగళవారం. సంవత్సర కాలం అవుతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర లభించక టమాట మామిడికాయ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదుం మండల వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
