గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాలెంలో ఉన్న ఎన్సీబీ డిగ్రీ కళాశాలలో బుధవారం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిఎస్ డిఓ గుణశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 637 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు. యువత సద్యోగం చేసుకోవాలని సూచించారు



