చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి); ఆర్. మంజునాథ్: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా విద్యార్థుల నోట్ బుక్స్ మరియు టెక్స్ట్ బుక్స్ లను అట్టహాసంగా ZPHS రాబర్ట్సన్ పేట ఉర్దూ నందు కుప్పం మైనార్టీ అధ్యక్షుడు జాకీర్ అహ్మద్ గారు, పాఠశాల చైర్మెన్ అల్లాబకష్ గారు, వైస్ చైర్మన్ అస్మత్ గారు, కో ఆప్షన్ మెంబర్లు ఖాసీం గారు, జాలు గారు, షామీర్ గారు, హెచ్ ఎం మోహన్ సింగ్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పిల్లలను ఉద్దేశించి మాట్లాడి పుస్తకములు పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల సమస్యలు ఏవివున్నా వెంటనే పరిష్కరిస్తామని జాకీర్ గారు తెలిపారు.

విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ