
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,జూన్18,(గరుడ న్యూస్):
చౌటుప్పల్ మునిసిపాలిటీ పరిధిలోని కంచరకుంట కాలనీలో గల నారాయణ స్కూల్ భవనం పరిమిషన్,13వ వార్డు లో గల అంబిటాస్ స్కూల్,భవనం,శ్రీ చైతన్య స్కూల్,భావనలకు మునిసిపాలిటీ పరినిషన్ లేకుండా స్కూల్ నడుపుతున్నారు అని బిఆర్ ఎస్ వి మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు నల్పరాజు రమేష్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా పిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఒంటెద్దు లింగస్వామి,నాయకులు గంగాదేవి శివ,నోముల సుకుమార్ రెడ్డి,మహ్మద్ అలి,తదితరలు పాల్గొన్నారు.

