గరుడ న్యూస్ విజయనగరం
సమాజ సేవలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఎందరికో ఆదర్శం అయ్యారు ఎంతోమంది పేదలకు స్వయం ఉపాధి కల్పించారు.చిన్న వయసు లో పెద్ద మనసు తో పెద ప్రజలకు పెద్ద దిక్కు గా మారారు. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర జన్మదిన సందర్భంగా విజయనగరంలో సంపత్ వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీల్ చైర్ ల పంపిణీ చేశారు ఫంక్షన్ హాల్ లో కేక్ కటింగ్ చేశారు. తదుపరి వచ్చిన అభిమాన సమూహానికి విందు ఏర్పాటు చేశారు.







