సింగం కృష్ణ, భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జూన్19,(గరుడ న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్,డ్రగ్గిస్టు,జాయింట్ సెక్రెటరీగా వీరమల్ల ఓంకార్ గుప్తా,ను ఈసి నెంబర్ గా చిన్న నరసింహ్మ,లను నియమిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సిహెచ్. ధనుంజయ్య నియామక పత్రం అందజేశారు.ఈ సమావేశంలో నారాయణపురం మండల కెమిస్ట్, డ్రగ్గిస్ట్,కోశాధికారి తెలుకుంట్ల భాస్కర్ గుప్తా,కార్యవర్గ సభ్యులు,తదితరులు, పాల్గొన్నారు.



