గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 20
మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రేమ జంటకు వివాహం జరిగింది పెద్ద కొండా మరి కి చెందిన సుధాకర్ చారాలకు చెందిన శ్రావణి లు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు దీంతో రెండు కుటుంబాల వారు అడ్డు పడతారనే ఉద్దేశంతో స్థానిక పోలీస్ స్టేషను ఆశ్రయించారు ఇరువురు మేజర్లు కావడంతో మాల మహానాడు సమక్షంలో వివాహం జరిపించారు పోలీస్ స్టేషన్కు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రేమ జంటను కలిపారు మాల మహానాడు నాయకులతోపాటు శ్రావణి తండ్రి శంకరప్ప హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కొత్తపల్లి మనీ నియోజకవర్గ ఇన్చార్జి కృపామని నాయకులు గుట్ట రెడ్డి శేఖర్ సురేష్ వాటర్ వాస్ మనీ పాల్గొన్నారు ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు



