గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని స్థానిక బస్టాండ్ నందు సిపిఎం డాక్టర్ చంద్ర ఆద్వర్యం లో నిరసనలు చేశారు.దళితుడు కాబట్టి స్టేజ్ ఎక్కొద్దు అన్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఏపీలో దళిత సర్పంచ్‌ను అవమానించిన కూటమి ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని కూటమి ఎమ్మెల్యే నిర్వహించిన సదస్సులో మొదటగా సర్పంచ్‌ను వేదికపైకి రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యే అతను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని పక్కనే ఉన్న టీడీపీ నాయకురాలు వారించడంతో వేదిక కిందే ఆపేసిన కూటమి ఎమ్మెల్యే పార్థసారథి. వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్ర, మొబైల్ షాప్ వాసు తదితరులు పాల్గొన్నారు



