

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ రైతు సేవా కేంద్రం వద్ద యోగాంద్ర కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి, యూనిట్ ఇంచార్జి కనకరాజు, పార్టీ అధ్యక్షులు బీరప్ప, మునిరత్నం,యువత అధ్యక్షులు నాగరాజు, బాలు, వెంకటాచలం, మాదేశ్ సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి మురళి, vro మహేష్ తదితరులు పాల్గొన్నారు




