
తెలంగాణలో అత్యవసర సేవల కోసం కొత్త నెంబర్ అమల్లోకి. ఇక మీదట మీదట అన్ని అత్యవసర సేవలకు 112 కు డయల్ చేయాలని ప్రభుత్వం ప్రకటన. పోలీస్, ఫైర్, రోడ్డు, ప్రమాదాలు, మెడికల్, ఉమెన్, చిల్డ్రన్ వంటి అత్యవసర సేవల సేవల ఈ నెంబర్ ను సంప్రదించాలని. 112 కు డయల్ డయల్ చేయగానే జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి నేరుగా సేవలు అందుతాయని. ప్యానిక్ బటన్‌ని గట్టిగా గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి 112 కి కాల్ వెళ్తుందని.
