నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Ashok kumar
1 Min Read


గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 22

ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వదించారు మండలంలోని పుదీపట్ల పంచాయతీ తిరుమనిపల్లికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు శేఖర్ కుమార్తె పెళ్లి ఇటీవల జరిగింది దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆ జంటను ఆశీర్వదించారు అదేవిధంగా ఓ గృహప్రవేశానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మాజీ జడ్పీ ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి రాష్ట్ర వైకాపా విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ జడ్పిటిసి దామోదర్ రాజు మండల వైసీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్ సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీలు అంజిబాబు రుక్మిణమ్మ నాయకులు రవిచంద్ర రెడ్డి పద్మనాభరెడ్డి గ్రంథ మంజునాథ్ నవీన్ వెంకటరమణ వైకాపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *