
ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2025- వయోపరిమితి ..
జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య. అంటే, జనవరి 2, 1999 కి కి ముందు ముందు, జనవరి 1, 2008 తర్వాత జన్మించిన వారు అర్హులు. నిబంధనల ప్రకారం రిజర్వ్ రిజర్వ్ కేటగిరీ గరిష్ట వయోపరిమితిలో సడలింపు.



