
గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 27
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు ఉదయాన్నే వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు రాహుకాల సమయంలో అభిషేకంతో పాటు గంగమ్మను వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులను దివ్యదర్శనానికి క్యూలైన్ల ద్వారా పంపించారు వీరితోపాటు రాహుకాల అభిషేకము నందు దంపతులు పాల్గొన్నారు అనంతరం పాత కళ్యాణ కట్ట వద్ద భక్తులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం అర్చక అధికార సిబ్బంది భక్తులకు సేవలు అందించారు
