గరుడ న్యూస్,సాలూరు
సాలూరు టౌన్ లేబర్ ఆఫీస్ లో సేవలందిస్తున్న అంబటి సుందరరావు పదవీ విరమణ సందర్భంగా లేబర్ ఆఫీసులో సోమవారం ఉదయం పలు సంఘాల వారు, పుర ప్రముఖులు ఘనంగా సత్కరించారు.కిరాణా వర్తక సంఘం పెద్ద మార్కెట్ కి సంబంధించి ఆరిశెట్టి శ్రీనివాస గుప్తా, మాదేటి సుధీర్ కుమార్ కొల్లా అజయ్ కుమార్, చిన్న బజార్ కి సంబంధించి మాదేటి వెంకటరావు,బట్టల వర్తక సంఘం పూసర్ల శ్రీకాంత్ బంగారు వార్తక సంఘం ఘణసాయి జ్యువెలర్స్ సుతాపల్లి వీర వెంకట్రావు, వంశీ ఘనంగా సత్కరించారు.