చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి: ఆర్. మంజునాథ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం తుంసి గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది.






