



చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి ఆర్. మంజునాథ్: కుప్పం పట్టణంలో సోమవారం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ ఒక మోటార్ సైకిల్ ను ఇవ్వడం చేయడం జరిగింది అని తెలిపారు.దీని ద్వారా పట్టణంలోని రద్దీ ప్రదేశాలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడము మరియు ఎక్కడైనా మహిళల పట్ల ఏమైనా నేరాలు జరుగుతుంటే త్వరితగతిన అటెండ్ అవ్వడానికి డయల్ 112 మరియు 100 కాల్స్ త్వరితగతిన అటెండ్ అవ్వడానికి సులభతరంగా ఉంటుంది అని తెలిపారు.
