

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: కుప్పం నియోజకవర్గం చెక్కునత్తం పంచాయతీ అడవి ములకలపల్లి గ్రామం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపింణి కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వహక కార్యదర్శి చెక్కునత్తం మణి, వెల్ఫేర్ అసిస్టెంట్ రవిచంద్ర పాల్గొన్నారు.

